తెలంగాణ ప్రాంతానికి దక్కాల్సిన మైనింగ్, గిరిజన యూనివర్సిటీలు, సైనిక్ స్కూళ్లను ముఖ్యమంత్రి సీమాంధ్ర
ప్రాంతానికి తరలించారని విమర్శించారు. సమైక్యం అంటూ తెలంగాణ నిధులను తరలించుకుపోతున్న నేతలకు బుద్ధి చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే మార్గమని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు.
నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి తెలంగాణ నిధులను కడప జిల్లాకు తరలిస్తే, ముఖ్యమంత్రి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చిత్తూరు జిల్లాకు తెలంగాణ నిధులను తరలిస్తున్నారని హరీష్‌రావు ఆరోపించారు. తెలంగాణ నిధులను తరలిస్తూనే కలిసి ఉందామని కథలు చెబుతున్నారని విమర్శించారు. తెలంగాణకు వచ్చిన వాటిని తెలంగాణలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
In this position of intensified Movement for Separate Telamgaana also the Seemandhra rulers are robbing the advantages and facilities intended for Telamgaana, and Samaikhyaandhra people are preaching that the State should remain as it is, WHY? Telamgaana should have no advantages of Independence, this area should remain a slaves region? Telamgaana doesn't belong to the people living here? They must not question for equal or proportionate Rights? SEPARATION IS ONLY SOLUTION. JAI TELAMGAANA.
రిప్లయితొలగించండిPlease read this link: http://telanganasolidarity.in/81179660
రిప్లయితొలగించండి