10, డిసెంబర్ 2013, మంగళవారం

బాబు లత్కోరు..జగన్ శకం అంతం : కేసీఆర్

కేసీఆర్ కు ప్రధాని పదవి ఇచ్చినా సరే.. నాకు కావాల్సింది తెలంగాణ రాష్ట్రం 

తెలంగాణ బిల్లు చాలా సులభమయింది
55 మంది పార్లమెంటుకు హాజరై 
28 మంది మద్దతు పలికినా తెలంగాణ బిల్లు పాసవుతుంది

చంద్రబాబు ఓ లత్కోరు మనిషి
సీమాంధ్ర పాలకులు చేసిన తప్పుల మూలంగానే
తెలంగాణ ఈ రోజు విడిపోతుంది
విడిపోయినా కలిసుందాం
ప్రజల మధ్య విద్వేషాలు పెంచొద్దు


సన్నాసుల్లారా ..టీడీపీ,జగన్ పార్టీల లో కొనసాగడం అనైతికం
ఇప్పటికన్నా బానిస ..భాంచగిరి చేయడం మాని రోషముంటే బయటకు రండి
తెలంగాణ ఆపడం ఎవరి తరం కూడా కాదు
తెలంగాణ ప్రజలు విడిపోవాలంటే కలిసుందామనడం అవివేకం
తెలంగాణ జగన్ పార్టీ శకం ముగిసింది
ఇప్పుడు సీమాంధ్ర నేతలు చేస్తున్న ఇలాంటి పనులు
అప్పట్లో చేసినందుకే రాజాజీ మద్రాసు నుండి వెళ్లగొట్టారు
జగన్ పార్టీల ఇంకా ఉన్నోళ్లు కన్నతల్లికి కొరివి పెట్టినట్లే
చంద్రబాబు ఇంకా విషం కక్కుతూనే ఉన్నాడు
తెలంగాణ ప్రజల మనసెరిగి మెలగాలి

please like page

www.facebook.com/thovva

6 కామెంట్‌లు:

  1. >తెలంగాణ ప్రజల మనసెరిగి మెలగాలి
    సంతోషం. తప్పకుండా అలాగే.
    మరి, సీమాంధ్రప్రజల మనసెరిగి మెలగవలసిన అవసరం‌ లేదా?
    సీమాంధ్రలో ఉన్నవాళ్ళు మనుషులు కారా? వారికి మనస్సులు ఉండవా?
    ఉన్నా వారి మనస్సుల్లో ఏమి ఉన్నదో తెలుసుకోవలసిన అవసరం, పట్టించుకోవలసిన అవసరం మాత్రం ఎవరికీ లేవా?
    కాస్త ఆలోచించండి.
    ఇలా అడగటం కూడా విషం‌ కక్కటం అనే పడికట్టు తప్పుడు మాట క్రిందికే వస్తుందంటే దానికి చెప్పగలిగింది ఏమీ ఉండదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీమాంధ్రుల మనస్సుల్లో తెలంగాణను ఇంకా దోపిడీ చేయాలనే ఉంది. లేకుంటే హైదరాబాదునే ఎందుకు యూ.టీ. చేయమంటారు? మాకు దక్కనిది మీకూ దక్కవద్దనేగా! విడిపోతాం మొర్రో అంటే కలిసుందాం అంటున్నారు! ఎందుకు? బలవంతంగా కలిపి ఉంచుతారా? అంత శాడిస్టులా సీమాంధ్రులు? ఎవరి ప్రాంతంలో వాళ్ళం బ్రతుకుదాం. ఒకరి నొకరం అభిమానించుకుందాం. విడిపోతేనే, ఎవరి పాలన వాళ్ళకుంటేనే మంచిది. విద్వేషాలు, అసూయలు తగ్గుతాయి. శాంతి చేకూరుతుంది. ఇలాగైనా శాంతి కాముకులమవుదాం.

      తొలగించండి
    2. ఏదీ మీరు అసలు మనుషులుగా మాకు కనిపిస్తే కదా.. మా బిడ్డలు బలిదానాలు చేసుకుంటే మీరు పగలబడి నవ్వుతారు..మేం తెలంగాణ అంటే మీరు వెకిలి వేశాలు వేస్తారు..కనీసం మా బిడ్డలు ఎందుకు చస్తున్నారు..మాకు జరిగిన అన్యాయం సరిచేయాలని ఎన్నడయినా అడిగారా.. మీరంటే మాకు ఇష్టం లేనప్పుడు ఎళ్లిపోడానికి ఏడ్పులెందుకు ?

      తొలగించండి

  2. అంత ఇష్టం లేకపోతే విడిపోడమే మంచిది.కాని నాకు అర్థం కానిది ఒక్కటే. రాజధాని తమప్రాంతం లోనే ఉంచుకొని,60 ఏళ్ళలో నలుగురు ముఖ్యమంత్రులుకాగా,ప్రతి కేబినెట్లో తమ మంత్రులు చాలమంది ఉండగా,జిల్లాపరిషత్తులు,మున్సిపాలిటీలు తాము ఎన్నుకొన్నవారే నిర్వహిస్తూ ఉండగా,ఎవరో మమ్మల్ని దోచుకున్నారని, తమ అసమర్థతకు,వెనుకబాటుతనానికి ఇతరులు కారణమని నిందించడం ఎందుకో అర్థం కాదు.

    రిప్లయితొలగించండి
  3. కళ్లెం చేతిలో పట్టుకొని ..అటెందుకు ఎళ్తున్నావని ఎద్దును అడిగితే ఏం చెబుతుంది ఈ ఎకిలి అనుమానాలె మా కడుపు మండేలా చేసేది..

    రిప్లయితొలగించండి
  4. ayyyaa! mem thinna lekkaledoo kaastha chebuthaaraa??? leka eppatilaage meeru thinnaru anthe antaaraa??

    రిప్లయితొలగించండి