అమరుల త్యాగాలు..విద్యార్థులు, ఉద్యోగుల పోరాటం..సమస్త తెలంగాణ ప్రజల సహకారం. మొత్తానికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అంకంలో ఒక కీలకఘట్టం పూర్తి చేసుకుంది. సీమాంధ్ర పెట్టుబడిదారుల కుట్రలను ఛేధించుకుని కేంద్ర క్యాబినెట్ ఆమోదం దక్కించుకుంది. ఎన్నో బలిదానాలు.. ఎందరికో కడుపుకోత.. లాఠీఛార్జీలు, రబ్బరు బుల్లెట్లు..భాష్పవాయువు గోళాలు. తెలంగాణ అంతా పోలీసు పదఘట్టనల కింద నలిగిపోయింది. దెబ్బ తగిలిన ప్రతిసారి రెట్టింపు వేగంతో ఉద్యమంలోకి తెలంగాణ జనం వచ్చేశారు.
ప్రపంచ చరిత్రలో ఇంత సుధీర్ఘంగా సాగిన ఉద్యమం ఈ మధ్య కాలంలో ఏదీ లేదు. భవిష్యత్ లో ఏదీ ఉండదు కూడా. స్వాతంత్ర పోరాటం తరువాత అంత సుధీర్ఘంగా సాగింది. ఉద్యమాన్ని అణచివేసే క్రమంలో సీమాంధ్ర పెట్టుబడిదారులు, వారి అడుగులకు మడుగులొత్తే మీడియా వ్యవస్థ తెలంగాణ ఉద్యమం మీద, తెలంగాణ ఉద్యమ నాయకత్వం, తెలంగాణ ఏర్పడితే వచ్చే సమస్యల మీద చేసిన యాగీ అంతా ఇంతా కాదు. తెలంగాణ ఉద్యమ నాయకత్వానికి తెలంగాణ ప్రజల అండలేకుండా చేసేందుకు వారి వ్యక్తిగత జీవితం మీద కూడా కావాల్సినంత బురద చల్లాయి. ఎన్ని నిందలు పడ్డా..ఎంత అణగదొక్కాలని చూసినా నిఖార్సయినా ..నిజాయితీ గల తెలంగాణ ఉద్యమం ఎక్కడా ఉలిక్కిపడలేదు.
2009 ప్రకటన వెనక్కి తీసుకున్న తరువాత నాలుగేళ్లుగా తెలంగాణ విరామం లేని పోరాటం చేసింది. ఎందరో బిడ్డలు బలిదానాలు చేశారు. శ్రీకాంత చారితో మొదలయిన బలిదానాలు ..నిన్న రాయల తెలంగాణ అన్న వార్తల వరకు కొనసాగాయి. ఎన్ని సార్లు విజ్ఞప్తులు చేసినా సీమాంధ్ర విషపు మీడియా వార్తలు చదివి తెలంగాణ బిడ్డలు ఆందోళనతో ఆత్మహత్యలు చేసుకోవడం మాత్రం ఆపలేదు. తెలంగాణకు క్యాబినెట్ ఆమోదం వచ్చిన ఇప్పటి నుండి అయినా తెలంగాణ బిడ్డలు గుండెదిటవు చేసుకుని వచ్చే తెలంగాణలో బంగారు భవిష్యత్ ను చూసుకోవాలని కోరుకుందాం. ఇక బిల్లు రాష్ట్రపతికి వెళ్లిన నేపథ్యంలో అది అక్కడి నుండి అసేంబ్లీకి రావడం..తిరిగి పార్లమెంటుకు వెళ్లి ఆమోదం పొందడం అనే రెండు అడుగులు మిగిలి ఉన్నాయి. అప్పటి వరకు అప్రమత్తంగా ఉందాం. తెలంగాణ సాధించుకుందాం
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో అమరుల ఆశయాలను సాధిద్దాం..జయశంకర్ సార్ లక్ష్యాలను చేరుకుందాం
జై తెలంగాణ
మీ సందీప్ రెడ్డి కొత్తపల్లి

Waaarnee......nijangaane.mundundi asalu musalla pandaga.
రిప్లయితొలగించండిka cha raa ki kaavaalsindi.......vaallu addu padedi ikkade...
choosthuu vundu jaraga boyedi...
Telangana vacheste Ka cha ra nirudyogi kadaa...
ఓ జవరా వా! విషం కక్కే మాటలకు పుట్టినిల్లైన నీవు...పచ్చకామెర్ల రోగికి లోకం అంతా పచ్చగా కనబడ్డట్టు...మహోన్నతుడైన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుగారిని నీ హ్రస్వదృష్టితో చూస్తూ, సంక్షిప్తాక్షరాలలో క.చ.రా. అని అక్కసుతో అంటున్నావంటే నీ కుసంస్కారం ఎంతటిదో వెల్లడౌతోంది. ఆయనే అడ్డు పడకుంటే "రాయల తెలంగాణ"ని మా నెత్తిన రుద్దేవారు మీ కుటిల సీమాంధ్రులు! ఇక, తెలంగాణా బ్లాగుల్లో నంగనాచి కబుర్లు చెప్పడం మాని, మీ సీమాంధ్ర నాయకులు ఎంత కచరాగాళ్ళో తెలుసుకో. ఎదుటి వారికి చెప్పేటందుకె నీతులు వున్నాయా? ముందు నువ్వు నీతి మంతునివి కా! తర్వాత రా!
తొలగించండి-------------------------------------------------------------------------------
సందీప్ రెడ్డిగారూ! మీ రన్న బంగారు భవిష్యత్తున్న తెలంగాణ ఎంతో దూరంలో లేదు! అందరం సమిష్టిగా శ్రమించి, బంగారు తెలంగాణను ఏర్పాటుచేసుకుందాం.
నాయనా జేవీ రావు .. మీ అల్పానికి తగ్గట్లే మీ నేతలు మీ ముడ్డి మీద తన్నిండ్రు. తెలంగాణనే రాదని, సమైక్యంగా ఉందామని మీకు జోలి చెప్పి హైదరాబాద్ ల వాళ్ల ఆస్తుల గురించి హైరానా పడ్డారు తప్పితే ఒక్కడన్నా మీ గురించి..మీ ప్రయోజనాల గురించి కొట్లాడిండా ? వ్యాపారులు రాజకీయ నాయకులు అయితే కార్యకర్తలు నీలాగే ఆలోచిస్తారు
తొలగించండిWhat ever! Congratulations. Being our fellow Telugu, We should wish them all success..
రిప్లయితొలగించండి>>..జయశంకర్ సార్ లక్ష్యాలను చేరుకుందాం
You need to fight a lot with politicians to achieve it..
congrts but long way a head to both states now..but not agree with u on some points..media encouraged a lot this t-movement(including so called semandra media)
రిప్లయితొలగించండినాయనా జేవీ రావు .. మీ అల్పానికి తగ్గట్లే మీ నేతలు మీ ముడ్డి మీద తన్నిండ్రు. తెలంగాణనే రాదని, సమైక్యంగా ఉందామని మీకు జోలి చెప్పి హైదరాబాద్ ల వాళ్ల ఆస్తుల గురించి హైరానా పడ్డారు తప్పితే ఒక్కడన్నా మీ గురించి..మీ ప్రయోజనాల గురించి కొట్లాడిండా ? వ్యాపారులు రాజకీయ నాయకులు అయితే కార్యకర్తలు నీలాగే ఆలోచిస్తారు
రిప్లయితొలగించండి