- పికరు జేస్తున్న పిల్ల జమిందార్. కిందపడ్డా మీది చెయ్యి నాదే. లేని సమైక్యం కోసం ఆరాటం. సమైక్య సభపై జగన్ ఆందోళన. పైసల గురించి గాదు ప్రజలను పట్టుకరాండ్రి..పార్టీ నేతలకు గట్టిగా ఆదేశాలు ! సాక్షి ఛానల్ మన ఇంటి దొంగలకూ జనాలను తెమ్మని డబ్బుల పంపిణీ ?
సోయి తప్పిన సెంద్రబాబు. సీమాంధ్ర చుట్టూ ఆత్మగౌరవ యాత్ర. తెలంగాణ విభజనపై. పయ్యావులతో పిటీషన్లు. సోమిరెడ్డితో సెటైర్లు.
- రాష్ట్రాన్ని ముంచెత్తిన తుపాను. పత్తి పంటకు పానగండం.ఎడతెరిపి లేని వర్షం. అల్గు పారుతున్న చెరువులు, కుంటలు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి