తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కల సాకారమయ్యే సమయం దగ్గరకొస్తున్న వేళ..అమరుల త్యాగాలు ఫలిస్తున్న వేళ
సీమాంధ్ర రాబందులు ఒక్కటవుతున్నాయి. భిన్న స్వరాలు వినిపించిన దోపిడీ ముఠాలు..దోపిడీ కోటలు కూలే సమయం వచ్చే సరికి భుజాలు తడుముకుంటున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు మోడీ ఆంధ్రప్రదేశ్ కు వస్తానంటే అనుమతివ్వని చంద్రబాబు..మోడీని సాకుగా చూపి ఎన్జీఏకు మద్దతు ఉపసంహరించుకున్న చంద్రబాబు నిస్సిగ్గుగా ఇప్పుడు తెలంగాణను అడ్డుకునేందుకు మోడీ చుట్టూ తిరుగుతున్నాడు. ఆయనతో గడిపిన క్షణాలను తెలుగు, జాతీయ మీడియాలో భారీ ప్రచారం చేసుకునేందుకు తహతహలాడుతున్నాడు.
తెలంగాణ ఖాయమనుకున్న పరిస్థితుల్లో తెలంగాణకు పూర్తి అండగా ఉన్న బీజేపీని వెనక్కి లాగేందుకు ఢిల్లీలో దీక్ష నాటకం మొదలు పెట్టాడు. తెలుగుజాతి పేరు జెప్పి తెలంగాణను అడ్డుకునే కుట్రలకు తెరలేపాడు. గతంలో తెలంగాణను అడ్డుకున్నది నేనే అని సిగ్గువిడిచి చెప్పిన చంద్రబాబు ఇప్పుడు అదే ప్రయత్నంలో ఉన్నాడు. గతంలో బాబుకు సహకరించిన వెంకయ్యనాయుడు ఇప్పుడు మళ్లీ అదే ప్రయత్నాలలో బిజీగా గడుపుతున్నాడు. మొన్నటిదాక తెలంగాణ అన్న ఆయన ఇప్పుడు సీమాంధ్ర సమస్యలను పరిష్కరించిన తరవాతనే తెలంగాణ అని చంద్రబాబు నినాదం ఎత్తుకున్నాడు.
అవకాశం దొరికితే తెలంగాణనే రాకుండా చేయడం..అంతవరకు సాధ్యం కాకుంటే హైదరాబాద్ ను తెలంగాణకు కాకుండా చేయడం ప్రధాన లక్ష్యంగా చంద్రబాబు కార్యాచరణ కొనసాగుతుంది. ఇంత జరుగుతున్నా తెలంగాణ తెలుగుదేశం నేతలు మానం ..అభిమానం వదిలేసి చంద్రబాబు చుట్టూ గింగిరాలు కొడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో మోడీకి మద్దతు, సీమాంధ్ర ఎంపీలతో సహకరించేలా చేస్తాం అని బీజేపీ అధిష్టానానికి ఆశపెట్టి వచ్చే శీతాకాల సమావేశాలలో పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందకుండా చేసేలా పథకం రచిస్తున్నారు.
ఢిల్లీ కేంద్రంగా దీక్ష నాటకం మొదలు పెట్టిన చంద్రబాబు ఇతర రాష్ట్రాల పార్టీలకు ఇంతకుముందు తనకు ఉన్న పరిచయాలతో తన బలం ఇదని బీజేపీకి ప్రదర్శిస్తున్నాడు చంద్రబాబు. 2009లో రాజీనామాల డ్రామాతో తెలంగాణను అడ్డుకుని వెయ్యిమంది బలిదానాలకు కారణం అయిన చంద్రబాబు ఇప్పుడు కూడా అదే ప్రయత్నాలలో ఉన్నాడు. తెలంగాణ సమాజం ఈ కుట్రలను అడ్డుకునేందుకు సిద్దం కావాలి. తెలంగాణ వస్తున్న తరుణంలో నోటికాడి కూడా జారిపోకుండా చూసుకోవాలి. చంద్రబాబుతో బహిరంగంగా ఇంతవరకు జై తెలంగాణ అనిపించలేని తెలుగుదేశం నేతలు ఆ పార్టీలో ఉండి ఏం సాధిస్తారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నేతలను నిలదీయండి. చంద్రబాబు దీక్ష సీమాంధ్ర సమస్యల పరిష్కారం కోసమే అయితే.."తెలంగాణ ఇవ్వండి..సీమాంధ్ర సమస్యలు పరిష్కరించండి" అనే నినాదంతో దీక్ష కొనసాగించమని డిమాండ్ చేయండి. లేకపోతే తెలుగుదేశం పార్టీకి తెలంగాణ నేతలు విడాకులివ్వాలి. తెలంగాణల ఆ పార్టీని భూస్థాపితం చెయ్యాలి.

CBN is the only person who is in favor of bifurcation, but with justice to seemandhra. Can you spot any other leader in our state who favors telangana ? KCR doesn't want telangana, that's why he is instigating seemandhra people. Come out of your cocoon and see what CBN is doing. He is the only one who can put our state in development mode from next elections. You being a respectful blogger, please state some other alternative to our state rather than CBN.
రిప్లయితొలగించండిచంద్రబాబు నాయుడు విభజనకు అనుకూలం అని నమ్మితే అంతకంటే మోసం ఇంకోటి ఉండదు. ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ విభజనకు వ్యతిరేకం అనెటోన్ని నమ్మొచ్చు కానీ..ఎటూ తేల్చనోన్ని ఎన్నడూ నమ్మలేం...సమస్యలు పరిష్కరించిన తరువాతే విభజన అంటే ఇప్పుడు విభజన ఆపమనే అర్ధం..మరి ఇన్నేళ్లుగా ఓ భాద్యతగల నేతగా విభజన మూలంగా వచ్చే సమస్యలను ముందుకు తెచ్చి వాటి పరిష్కారం గురించి ఎందుకు మాట్లాడలేదు చంద్రబాబు. ఎంత సేపు తెలంగాణ ఓట్ల మీదనే ధ్యాస తప్పితే..తెలంగాణ విభజనకు అనుకూలం కాదు. కేసీఆర్ ను విమర్శించే అర్హత, స్థాయి విభజన విషయంలో ఈ రాష్ట్రంలో ఏ నేతకూ లేవు. తెలంగాణ దశ, దిశ కేసీఆర్. అందులో ఆయనను తప్పుపట్టిన వాళ్లకంటే మూర్ఖులు ఎవరూ ఉండరు. తెలంగాణ ఉద్యమం నుండి కేసీఆర్ తప్పుకుంటే నెల రోజుల్లో ఉద్యమ ఆనవాళ్లు కూడా దక్కకుండా చేస్తారు ఇది నూటికి వెయ్యి శాతం నిజం.
రిప్లయితొలగించండిAre luchhaaa......mari telangana ki evaru anukoolam?
రిప్లయితొలగించండిka cha raa? Congress? SONIA? MARI? ......dushta chatushtayam? ante evaru? Italian mafia queen ki helupu jese gujarati, kashmeeree, biharee and arava thambee inka kannadigaa....veellena telangana kaavaalanedi. Yes veelle mareemuknyamgaa arava thambi ki chaala avasaram papam TN lo elaguu chotuledu TELANGANA VASTE OKA SAFE PLACE VEDUKKUNTAADU
నీ వెంత లుచ్చావో నీ కామెంట్ తో బయటపడింది
రిప్లయితొలగించండి