27, మే 2012, ఆదివారం

స్నేహితుడా నీకు వందనం !



20 ఏళ్ల తరువాత అపూర్వ కలయిక...మరచిపోని ఊసులు..చెదిరిపోని గుర్తులు..కుటుంబం,  భార్య, పిల్లలు, బాదారా బందీ పక్కనపెట్టి స్నేహితులతో ఓ రోజు. కష్టాలు, కన్నీళ్లు పక్కనపెట్టి ఇష్టమయిన మిత్రులతో..ఇక్కడ పేద లేదు..గొప్ప లేదు..ఎవ్వడయినా ఒక్కటే ..స్నేహానికున్న గొప్పతనమే అది. నాలుగు డబ్బులు సంపాదించడం కాదు నలుగురు మిత్రులను కూడగట్టుకోవడమే గొప్ప. నలుగురితో సంబంధాలు కొనసాగించడమే గొప్ప. స్నేహమే శాశ్వితం..స్నేహమే జీవితం...అందుకే స్నేహితుడా నీకు వందనం..అభివందనం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి