17, జులై 2011, ఆదివారం

bonam yethina patnam


1 కామెంట్‌:

  1. యాదిరెడ్డి ఆత్మకు శాంతి కలగాలి.

    కానీ నిన్న ఎ.పి భవన్ లో జరిగినది కే.సి.ఆర్ కుటుంబ సభ్యుల నిజ జీవితానికి నిదర్శనం. తెలంగాణా ఉద్యమ ముసుగులో వీరు సాగిస్తున్న చందాల దండలకు నిన్నటి సంఘటన నిదర్శనం. వీళ్ళు తెలంగాణకోసం ఢిల్లీ వెళ్ళలేదు శవరాజకీయాలు చేయటానికి వెళ్లారు. వీళ్ళు తెలంగాణా కోసం పోరాడే వాళ్ళయితే, నిన్నటి ఉపఎన్నికలలో ఆత్మ హత్యలు చేసుకున్న కుటుంబాలకు టికెట్ ఇయ్యండి అంటే ఎ ఒక్కరు చేవినకుడా వేసుకోలేదు. వీళ్ళా తెలంగాణా కోసం పోరాడేది. వీళ్ళా తెలంగాణాను అభివృద్ధి చేసేది. రేపు విభజన జరిగితే ఇటువంటి వాళ్ళ పాలనే తెలంగాణాలో ఉంటుంది. కళ్ళు తెరవండి తెలంగాణా వాదులరా.

    రిప్లయితొలగించండి