లింగంపల్లి వెళ్ళే ట్రైన్‌లు మధ్యాహ్నం పూట ఖాళీగా వెళ్తున్నాయి. ఉదయం & సాయింత్రం పూట లోకల్ ట్రైన్‌ల సంఖ్య పెంచి, సనత్‌నగర్-మౌలా అలీ గూడ్స్ లైన్‌లో కొత్తగా లోకల్ ట్రైన్‌లు నడిపితే సరిపోతుంది. మెట్రో ప్రోజెక్ట్ కడితే ఎంత మంది ఎక్కుతారు అనేది సందేహమే. ఎందుకంటే మెట్రో ట్రైన్‌కి మినిమమ్ చార్జ్ ఎనిమిది రూపాయలు. సికందరాబాద్ నుంచి లింగంపల్లి MMTS చార్జే నాలుగు రూపాయలు. మెట్రోకి మినిమమ్ చార్జ్ ఎనిమిది రూపాయలు తీసుకుంటే పాట్రొనేజ్ వస్తుందా అనేది నా సందేహం.

రిప్లయితొలగించండిMetro ku vyatirekam kadu kani marpulu chesi prajalaku nashtam lekunda cheyyali andharito charchinchali compensation market rate ivvali vyaparulaku alternate chupinchali alignment marchali sultanbazar historical place All party meeting conduct cheyali
రిప్లయితొలగించండి