అప్పట్లో తెలంగాణాకు తాను అడ్డూ కాదు నిలువూ కాదు అని జిత్తులమారి మాటలు మాట్లాడిన ఒక మహా నేత తెలంగాణాలో ఎన్నికలు ముగిసే వరకూ ఓపిక పట్టి ఆ వెంటనే " తెలంగాణా గనక వచ్చినట్టయితే హైదరాబాదుకు పోవాలంటే పాస్ పోర్ట్ వీసా తీసుకోవాల్సి వస్తుంది" అంటూ సీమాంధ్ర లో దండోరా వేసాడు. ఇక ఇప్పటి హాయ్దరాబాడులో పొట్టి పెరిగిన మహా నేత ఉస్మానియా యునివర్సిటీ కాంపస్ కు వెళ్ళాలంటేనే వీసాలు పాస్ పోర్ట్ లు కావాల్సిన పరిస్థితిని సృష్టించి చూపిస్తున్నాడు. యునివెర్సిటీ బార్డర్ వాగా సరిహద్దు కంటే భయంకరంగా మార్చేశాడు. ఈ దెబ్బతో ఉస్మానియా యునివర్సిటీ విద్యార్ధులు జై తెలంగాణా అనకుండా జై సమైక్యాంధ్ర అంటారని కలలు కంటున్నాడు.
Congress dhi donga naatakam. Don't they know what will be the impact of Forces in OU area before this happened. They were silent on that since today. By the time they met, lot of damage happened to OU students, both physically and mentally. Now saying that they will "request" CM to withdraw forces... why can't they say that they will get out from cabinet and force him to take some decision on forces. It is totally emergency situation in Hyderabad. It is unfortunate to have these idiots as our representatives. We have to take oath that we will not bear them any more.
అప్పట్లో తెలంగాణాకు తాను అడ్డూ కాదు నిలువూ కాదు అని
రిప్లయితొలగించండిజిత్తులమారి మాటలు మాట్లాడిన ఒక మహా నేత తెలంగాణాలో ఎన్నికలు ముగిసే వరకూ
ఓపిక పట్టి ఆ వెంటనే " తెలంగాణా గనక వచ్చినట్టయితే హైదరాబాదుకు పోవాలంటే పాస్ పోర్ట్ వీసా తీసుకోవాల్సి వస్తుంది"
అంటూ సీమాంధ్ర లో దండోరా వేసాడు.
ఇక ఇప్పటి హాయ్దరాబాడులో పొట్టి పెరిగిన మహా నేత ఉస్మానియా యునివర్సిటీ కాంపస్ కు వెళ్ళాలంటేనే
వీసాలు పాస్ పోర్ట్ లు కావాల్సిన పరిస్థితిని సృష్టించి చూపిస్తున్నాడు.
యునివెర్సిటీ బార్డర్ వాగా సరిహద్దు కంటే భయంకరంగా మార్చేశాడు.
ఈ దెబ్బతో ఉస్మానియా యునివర్సిటీ విద్యార్ధులు జై తెలంగాణా అనకుండా జై సమైక్యాంధ్ర అంటారని కలలు కంటున్నాడు.
Congress dhi donga naatakam. Don't they know what will be the impact of Forces in OU area before this happened. They were silent on that since today. By the time they met, lot of damage happened to OU students, both physically and mentally. Now saying that they will "request" CM to withdraw forces... why can't they say that they will get out from cabinet and force him to take some decision on forces. It is totally emergency situation in Hyderabad. It is unfortunate to have these idiots as our representatives. We have to take oath that we will not bear them any more.
రిప్లయితొలగించండి