10, జనవరి 2011, సోమవారం

ఆంధ్రా బాబు ఆంధ్రా జగన్

2 కామెంట్‌లు:

  1. ఆంద్ర బాబు , ఆంద్ర జగన్ లు ఆంద్ర పాట పాడటంలో ఆక్షేపించాల్సింది ఏమీ లేదు.
    ఆలాంటి వాళ్ళని గ్రక్కున విడవక ఇంకా వారి తోక పట్టుకుని నడిచే తెలంగాణా బానిస నేతల గురించే ఇప్పుడు మనం ఆలోచించాల్సింది.

    మొన్న తెలుగు దేశం పార్టీలో చెలరేగిన టీ కప్పులో తుఫాను.
    ఇంకా దొంగ మాటలు చెప్తూ తమ దగుల్భాజీ తనాన్ని చాటుకుంటున్న కాంగ్రెస్ నేతల పైనే మనం ఎక్కువ దృష్టి పెట్టాల్సింది.

    బయటి దొంగల కంటే ఈ ఇంటి దొంగల వల్లే తెలంగాణాకు ఎక్కువ నష్టం జరుగుతోంది.
    ఎందుకంటే
    బయటి దొంగలు ఇప్పుడు స్పష్టంగా బయటపడి పోయారు.
    ఇంటి దొంగలు మాత్రం ఇంకా జనాల్లో అయోమయం సృష్టిస్తూ
    తెలంగాణా కు అన్యాయం చేస్తున్నారు.

    రిప్లయితొలగించండి
  2. Chala baga chepparu. Donga babu.. Donga Jagan and Munda Sonia lanu thagala bettali.

    రిప్లయితొలగించండి