14, మార్చి 2011, సోమవారం

నేను సన్యాసిని... రాజకీయాల్లోకి రాను’

నేను సన్యాసిని... రాజకీయాల్లోకి రాను’
కరీంనగర్ : ‘నేను సన్యాసిని... ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాను’ అని యోగా గురువు బాబా రాందేవ్ అన్నారు. మంగళవారం ఆయన కరీంనగర్‌లో మాట్లాడుతూ  తెలంగాణతో పాటు అవసరం అయిన చోట చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేయాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. చిన్నరాష్ట్రాల వల్లే అవినీతి తగ్గుతుందన్నారు. తెలంగాణ ఏర్పాటుకు నేతల్లోనే వ్యతిరేకత ఉందని, రెండు ప్రాంతాల్లోని ప్రజలు సుముఖంగా ఉన్నారని బాబా రాందేవ్ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు అత్యవసరం అని ఆయన స్పష్టం చేశారు.

1 కామెంట్‌:

  1. It is absolutely right. State can be divided for the connivance of better ruling. But people should not be divided. We are all Telugu and we are all Indians. Why not one more state for Telugu. Thanks to Ramdev Baba

    రిప్లయితొలగించండి