3, ఫిబ్రవరి 2011, గురువారం

జై బోలో తెలంగాణ విడుదల



3 కామెంట్‌లు:

  1. telangaqna prajala gelupu senima jai bollo telangana senima maku ticetsa dorukutaya?shankaranna

    రిప్లయితొలగించండి
  2. తెలంగాణా తన అస్తిత్వాన్ని నిలబెట్టుకునేదుకు సాగిస్తున్న పోరాటంలో
    "జై బోలో తెలంగాణా" ఒక మైలు రాయిగా నిలిచి పోతుంది.
    ఆనాడు ఎన్టీఆర్ ని ఎకి పారేస్తూ నిర్మించిన "మండలా దీషుడు " సినిమాకి ,
    మరెన్నో ఇతర రాజకీయ సినిమాలకి లేని అభ్యంతరం ఈ సినిమాకి రావడం తెలంగాణా పట్ల వున్న దారుణమైన వివక్షకి నిదర్శనం.
    తెలంగాణాను ఉక్కుపాదం కింద అనిచేయాలని చూస్తూ,
    అడుగడుగునా తెలంగాణా సంస్కృతినీ , భాషనీ, యాసని అవమానిస్తూ,
    అన్నివిధాలా తెలంగాణాకు అన్యాయం చేస్తూ సమైక్యతా రాగం ఆలపించడం
    ఆంద్ర పెట్టుబడిదార్లకే చెల్లింది.
    ఈ దురంతాలకు అంతం ఎంతో దూరం లేదు.
    జై బోలో తెలంగాణా కీ జై

    రిప్లయితొలగించండి
  3. రాత్రి సెకండ్ షోలో ఆ సినిమా చూశాను. ఆ సినిమా ఏమీ అభ్యుదయకరంగా లేదు. పాత అభివృద్ధి నిరోధక భూస్వామ్య కట్టుబాట్లని గ్లోరిఫై చేస్తోంది. హీరోయిన్ తండ్రి బాగా చదువుకున్నవాడు అయ్యుండీ తన కూతురు బొట్టు చెరిగిపోతుంది అంటూ మాట్లాడడం... ఆ సినిమా రచయిత ఏ కాలంలో ఉన్నాడు? ఆ రచయిత భర్త చనిపోయిన స్త్రీలకి పసుపుకుంకుమలు తీసెయ్యడం లాంటి పాత కాలపు కట్టుబాట్లనే నమ్ముతున్నాడు. పాత తెలుగు సినిమాలలో అలాంటి డైలాగులు ఉంటే పట్టించుకోము కానీ కొత్త తెలుగు సినిమాలలో అదీ చదువుకున్నవాళ్లుగా చూపించే పాత్రలు చేత ఆ డైలాగులు చెప్పించడం ఆశ్చర్యం కలిగించింది. నేనేమీ సమైక్యవాది కాదు. కోస్తా ఆంధ్రలో ఉంటున్నా రాత్రి నిద్రమానుకుని థియేటర్‌కి వెళ్లాను. ఆ సినిమా రచయిత అంత ముసలివాడేమీ కాదు. అతనికి సంప్రదాయాలలో మార్పు గురించి తెలియదా?

    రిప్లయితొలగించండి