18, ఫిబ్రవరి 2011, శుక్రవారం

బీజేపీ నేత వనం ఝాన్సీరాణి మృతి


సిగ్గుపడు జేపీ సిగ్గుపడు మనిషివైతే మనసు ఉంటె

ఇలాంటి ప్రజాస్వామ్యంలో ఎందుకు పుట్టాన అని 
సాటి మనిషిని చూసి స్పందించని నా బతుకు ఎందుకు అని  
తోటి మనుషుల హక్కులను ఇలా దోచుకుంటున్నారు ఎందుకని 
హక్కుల కోసం కొట్లాడితే ఈ లాటీలు తూటాలు ఏమిటని 
స్వయం పాలన కోసం ఈ చావులు ఏమిటా అని 
సిగ్గు పడు జేపీ సిగ్గుపడు 
నీకు చీము నేతురు ఉంటె 
నువ్వు నిజంగా మనిషివే ఐతే 
సిగ్గు పడు జేపీ సిగ్గుపడు 
నువ్వు ఈ సీమాంధ్ర నాయకులకు తొత్తువు ఐనందుకు
ఈ వీడియోలు చూసి సిగ్గు పడు జేపీ సిగ్గుపడు 

8, ఫిబ్రవరి 2011, మంగళవారం

ప్రపంచానికి స్ఫూర్తి టునీషియా ఎర్రమల్లెలు



గారడీ చేస్తుండ్రు గడిబిడి చేస్తుండ్రు


జై బోలో తెలంగాణాలో కెసీఆర్ పాటకు పునీత్ అనే తెలంగాణా ఉద్యమకారుడు
ఒక వీడియో సాంగ్ తయారు చేసాడు చూడండి జై తెలంగాణ ఈకింది లింక్ నొక్కండి మీ అబిప్రాయాలు పోస్ట్ చేయండి

http://www.youtube.com/watch?v=FW7PmsmVdzk&feature=player_embedded#